అన్నమయ్య జయంతి సందర్భంగా రంగు పెన్సిళ్ళతో వేసిన చిత్రం.
15, మే 2014, గురువారం
TELUGU SOURABHAM: 14.05.2014నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగువాగ్గేయక...
TELUGU SOURABHAM: 14.05.2014
నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగువాగ్గేయక...: 14.05.2014 నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి. అన్నమయ్య ఆరాధ్యులందరికీ శుభాభినందనలు. “హరి అవతారమీతడు అన...
నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగువాగ్గేయక...: 14.05.2014 నేడు వైశాఖ పున్నమి. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి. అన్నమయ్య ఆరాధ్యులందరికీ శుభాభినందనలు. “హరి అవతారమీతడు అన...
13, మే 2014, మంగళవారం
ఆంధ్రుడు - ఆవకాయ - కార్టూన్
“ఆవకాయ పెట్టేసారా?”
“లేదండీ .. ఆ ప్రయత్నంలోనే వున్నాం”
“ఏ కాయ పెడతారూ .. పర్యానా, బారామాసీనా”
“తీపి ఆవకాయ అయితే కలక్టరు, పచ్చి (పుల్ల) ఆవకాయ అయితే , పర్యా కాయలు బాగుంటాయి”
“మరి కారంకి? బందరు మిరపకాయలా..”
“అవును బందరు కారం అయితే రంగుకి రంగు రుచికి రుచీ ... అమోఘంగా వుంటుంది.”
“అన్నీ ఖరీదుగా వున్నాయి .. ఆవకాయ లేనిదే ముద్దదిగదు మరి..”
ఈ తరహా సంభాషణలు ఈ మధ్య కరువవుతున్నాయి. అన్ని రకాల ఊరగాయలు, పచ్చళ్ళు బజార్లో దొరికేస్తున్నాయి కదా..! అయినా ఇంటి ఆవకాయకున్న రుచి వాటికి ఉంటుందా..?
ఏది ఏమైనా అమెరికా వెళ్ళినా అంటార్టికా వెళ్ళినా ఆవకాయ కోసం అర్రులుజాచని ఆంధ్రుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో!! ఆవకాయ మనది .. ఇది పూర్తిగా ఆంధ్రుల ఆవిష్కరణ !!
(శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారికి కృతజ్ఞలతో)
11, మే 2014, ఆదివారం
అమ్మ - నా పెన్సిల్ చిత్రం.
అమ్మ ఎప్పటికీ అమ్మే! మరి ప్రత్యేకంగా అమ్మ దినోత్సవం ఎందుకు? ఈ భావనకి నేను వ్యతిరేకం. అమ్మ బొమ్మలు నా పెన్సిల్ తో చాలానే వేసాను. అందులో ఇది ఒకటి.
9, మే 2014, శుక్రవారం
4, మే 2014, ఆదివారం
కొత్త కుండలో నీరు తీయన - నా పెన్సిల్ chitram
ఆనాటి ఇల్లరికం సినిమాలో 'చేతులు కలసిన చప్పట్లు' పాటలో ఓ చరణం ఇది. నా పెన్సిల్ గీతల్లో ఇలా రూపుదిద్దుకుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పాలగుమ్మి పద్మరాజు -- రచయిత
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...





