14, జనవరి 2016, గురువారం

హరిలోరంగ హరీ .. కృష్ణార్పణం



కీ.శే. అద్దేపల్లి వారి కవిత

“ఉగాదికి తెలుగు దూరంగా పరుగెత్తుకు పోతున్నప్పుడు
గంగిరెద్దు మూపురం మీద నించి
జానపదం జారిపోతుంది
హరిలోరంగ హరీ అని
నెత్తి మీద పాత్రలోని బియ్యం కారిపోతుంది
వసంతుడికీ వనానికీ మధ్య ఉన్న వలపు
కోకిల పాటలోంచి పారిపోతుంది ”      

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...