ఈ పాట S.D.Burman గారు సంగీతం సమకూర్చిన 'జాల్' చిత్రంలో 'ye raat ye chandini' అనే పాటకి ఆధారం. హేమంత్ కుమార్ పాడిన ఆ పాట కూడా ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినండి. అయితే ఘంటసాల గారు ఆ పాటని తనదైన శైలి లో చాలా చక్కగా సంగీతం సమకూర్చి పాడారు. https://www.youtube.com/watch?v=4GfUK9Urb6I. జయంమనదే చిత్రం కూడా హిందీ చిత్రం 'బాదల్' కి ఆధారం. The Hindu దినపత్రిక 'జయం మనదే' పాటలు గురించి ఇలా అంటున్నారు. Though it was a remake, Ghantasala created original score. Kosaraju Raghavaiah Chowdhary wrote the popular numbers – ‘ veeragandham techhinamayaa …’ (Pithapuram Nageswara Rao and Jikki), ‘ Desabhakthi gala ayyallaraa… ’ (Ghantasala), ‘ Chilakanna chilakave …’ (Madhavapeddi Sathyam – Jikki) and ‘ Vasthundoy vasthundi… ’ (Ghantasala). Jamapana wrote the hit song, ‘ Kaluvala Raja katha vinaraavaa …’and Samudrala, ‘ Maruvajaalani manasuthalani …’ (Both rendered by P. Leela). Out of the nine songs in the album only one tune – ‘ O Chandamama…andaala bhaama ’ (lyric: Muddukrishna, singer: Ghantasala) has traces of influence of S.D. Burman’s ‘ Ye raat ye chandni phir kahan …’ from the film Jaal (1952).
10, సెప్టెంబర్ 2016, శనివారం
ఓ చందమామ అందాల భామ - జయంమనదే - ఆపాత మధురాలు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి