10, అక్టోబర్ 2016, సోమవారం
గురుదత్ - నటుడు, నిర్మాత, దర్శకుడు
ఈ రోజు అద్భుత చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు గురుదత్ వర్ధంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. గురుదత్ అసలు పేరు వసంత్‌కుమార్ శివశంకర్ పదుకొనె. 1950 , 1960 సం.లలో నిర్మించిన classics ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహెబ్ బీబి అవుర్ గులామ్ తదితర చిత్రాలు వీరిని ప్రపంచ స్థాయి లో నిలబెట్టాయి. Time magazine vaari ఆల్ టైమ్ అత్యుత్తమ వంద చిత్రాల జాబితాలో వీరు నిర్మించిన ప్యాసా, కాగజ్ కే ఫూల్ చేర్చబడ్డయి. వీరిని "India's Orson Welles" గా కూడా కొనియాడుతుంటారు. వీరికి నా పెన్సిల్ చిత్రం ద్వారా నివాళి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్
॥తాజా గజల్॥ నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి