గతమంతా గాయమైతే - గజల్

  గతముఅంతా గాయమైతే మనసు విరిగే పోయెనే !! గమనమంత జ్ఞాపకాలే గుండె బరువుగ మారెనే !! పలుకరింతలు శూన్యమైతే కలలు చెదిరిన శాపమే ఆత్మ వికసిత భాష్యమై...