Charcoal pencil sketch
జయంతి రామయ్య పంతులు (జూలై 18 1860 - ఫిబ్రవరి 19, 1941) కవి శాసన పరిశోధకులు తెలుగులో వ్యవహారిక భాషా ఉద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథిక వాదులకు నాయకత్వం వహించి పోరాడాలి దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన పొందారు.
ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రతి ఏడాది బి. ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని ఇస్తారు.
(వికీపీడియా నుండి సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి