20, మార్చి 2026, శుక్రవారం

మార్పు

 




ఆమెలో మార్పు ఒక్క రోజులో రాలేదు. ఆ ..... ఒక్క రోజు ఆమె జీవితాన్ని మార్చేసింది ....
తన మనస్సులో మాటలని  పంచుకోవాలనుకుంది ….
వినేవారు  లేనప్పుడు తన మాటలకి   విలువ లేదనిపించింది. 
........ఆమె మౌనాన్ని ఆశ్రయించింది  
 ........మనసు మూగబోయింది ....
               ...ఒకరోజు…
         ఆమె మౌనం మాటలయ్యింది…
          ఆ మాటలు స్వరమయ్యాయి…
       ఆమెని  గుర్తించమని అడగదు…
గుర్తించక తప్పని స్థాయిలో నిలబడుతుంది… ఆమె !!!
✍️లక్ష్మీ అయ్యగారి (అల )

రచన : శ్రీమతి లక్ష్మి అయ్యగారి 
చిత్రం : పొన్నాడ మూర్తి

కామెంట్‌లు లేవు:

నెల్లూరు నగరాజారావు - ప్రముఖ రంగస్థలం నటులు

  చిత్రీకరణ : పొన్నాడ మూర్తి ★★★★★★★★★★★★★★★  💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★  ఈనాటి మన చిరస్మరణీయులు.. శ్రీ నెల్లూరు నగరా...