My pencil sketch of Pithapuram Nageswara Rao, an excellent singer of Telugu cinema
6, మే 2021, గురువారం
పిఠాపురం నాగేశ్వరరావు
My pencil sketch of Pithapuram Nageswara Rao, an excellent singer of Telugu cinema
4, మే 2021, మంగళవారం
అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది! - తెలుగు గజల్
అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది!
2, మే 2021, ఆదివారం
పుస్తక పఠనం
మరుగునపడ్డ ఓ అలనాటి బాపు గారి నలుపు తెలుపుల రేఖా చిత్రాన్ని, నేను నా రేఖలు రంగుల్లో మళ్ళీ చిత్రీకరించాను. నా సేకరణలో శిధిలావస్థలో ఉన్న బాపు గారి కొన్ని చిత్రాల్ని పునరుధ్ధరించాలనే నా తపన కి మిత్రుల సహకారం, స్పందన నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.
ఈ చిత్రానికి facebook లో వచ్చిన పద్య స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.
శ్రీమతి పద్మజ మంత్రాల గారి పద్యం
కందము
తీరైన వంపు సొంపులు
1, మే 2021, శనివారం
అన్నమయ్య జననం
(నా దగ్గర ఉన్న కొన్ని అరుదైన బాపు గారి చిత్రాల్ని రంగుల్లో చిత్రీకరించదలిచాను. అందులో భాగంగా అన్నమయ్య, అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన చిత్రాలు వేయ సాహసిస్తున్నాను. మిత్రుల ప్రోత్సాహం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.)
పుస్తకమా నీకు జోహార్లు
29, ఏప్రిల్ 2021, గురువారం
ప్రముఖ చిత్రకారుడు, illustrator, cartoonist చంద్ర
Chandra, Artist - My pencil sketch
27, ఏప్రిల్ 2021, మంగళవారం
ఓ. పి. నయ్యర్ - అద్భుత సంగీత దర్శకుడు
ఓపి నయ్యర సంగీతం అంటే నాకు చాలా చాలా ఇష్టం. వీరి గురించి ప్రఖ్యాత నటుడు, anchor,వ్యాఖ్యాత అను కపూర్ ద్వారా నాకు తెలిసిన విషయాలు తెలుసుకున్నాను. ఇటువంటి విషయాలు 'The Golden Era with Anu Kapoor' అనే కార్యక్రమం లో వీరు తెలియజేస్తుంటారు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా రాత్రి 9.00 గంటలకు 'మస్తీ' చానల్ లో ప్రసారమౌతొంది.
ఈ సూత్రానికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకున్న వ్యక్తి ఓ.పి. నయ్యర్, ఎక్కడా రాజీ పడని ఓ అద్భుత సంగీత దర్శకుడు.
ఓ దశలో ఓపి నయ్యర్ సినీ సంగీతం యువ హృదయాలని ఉర్రూతలూగించింది.. దేశ వ్యాప్తంగా వీరి సినిమా సంగీతం అత్యంత ప్రజాదరణ పొందసాగింది. యువ హృదయాలను అంతలా ప్రభావితం చేస్తున్న సంగీతం, యువకులను తప్పుదోవ పట్టిస్తిందేమో అన్న భయంతో అప్పటి ఆకాశావాణి లో వీరు స్వరపరచిన పాటల్ని ban చేశారట. అయితే అవే పాటలు అప్పుడు అత్యంత ప్రజాదరణలో ఉన్న Radio Ceylone లో ప్రసారమయితే వాటికి సంగీతాభిమానులు నీరాజనం పట్టారు. ఇది తెలుసుకుని ఆకాశవాణి వారు తాము విధించిన ban ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందిట. That is OP Nayyar అనిపించుకున్నాడు.
అతని వ్యక్తిత్వాన్ని మరో సంఘటన. ఓసారి మధ్యప్రదేశ్ ప్రభుతం 'లతామంగేష్కర్ అవార్డ్' ఇచ్చే పురస్కారానికి ఓపి నయ్యర్ ని ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఓపి నయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. కారణాలు : ఒకటి - సంగీత దర్శకుడు ఎప్పుడూ గాయనీగాయకులకంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. రెండు - జీవించి ఉన్న వ్యక్తి పేరున పురస్కారం ఇవ్వడం సరైన పధ్ధతి కాదు, మూడు - తన సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ చేత ఎప్పుడూ పాడించలేదు.
వీరి సంగీతం అంటే ప్రఖ్యాత నటి, అందాలరాశి మధుబాల కి చాలా ఇష్టం. తను నటించే చిత్రాలకి ఓపి నయ్యర్ ని సంగీత దర్శకుడు గా పెట్టుకుంటే, నటి గా తనకు రావల్సిన పారితోషకాన్ని కూడా తగ్గించుకుంటానని చెప్పేదట.
Great OP Nayyar lived on his own terms అని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏమి కావాలి?
నెల్లూరు నగరాజారావు - ప్రముఖ రంగస్థలం నటులు
చిత్రీకరణ : పొన్నాడ మూర్తి ★★★★★★★★★★★★★★★ 💥 తెలుగునాటకరంగ వైభవం💥 ★★★★★★★★★★★★★★★ ఈనాటి మన చిరస్మరణీయులు.. శ్రీ నెల్లూరు నగరా...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...







