9, ఆగస్టు 2016, మంగళవారం

రేలంగి

ఈ రోజు తెలుగు చిత్రసీమనేలిన మహోన్నత హాస్య నటుడు రేలంగి గారి జయంతి. తొలిసారిగా పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రేలంగి. వారికి నా ఘన నివాళి. వీరిని నా పెన్సిల్ చిత్రం ద్వారా చిత్రీకరించుకోవడం, దానికి facebook తదితర social networking sites లో విశేష స్పందన లభించడం నేను చేసుకున్న అదృష్టం.

ఈ క్రింది వీడియో లో రేలంగి గారి గురించి, వారి film history గురించి చాలా బాగా తెలియబరిచారు. తిలకించండి.






కామెంట్‌లు లేవు:

జయహనుమాన్ జయతి బలసాగర!

  జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్  బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...