భావానికి బొమ్మ - నా pencil చిత్రం
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!
(అమ్మాయి అనుశ్రీ రాసిన "నీతో నేను" కవితలో నాలుగు పంక్తులకు నా చిత్రం. ఆమెకు నా శుభాశీస్సులు)
శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన: భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి