19, జూన్ 2023, సోమవారం

జంధ్యాల - pencil sketch



'హాస్యబ్రహ్మ' జంధ్యాల (జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి) వర్ధంతి సందర్భంగా నా స్మృతంజలి. (Pencil sketch)

అటు నాటకరంగంలోనూ, ఇటు వెండితెరమీద దర్శకుడు, రచయిత, నటుడుగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పలు పురస్కారాలు పొందిన విశిష్ట వ్యక్తి జంధ్యాల.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...