1, ఫిబ్రవరి 2024, గురువారం

మండపాక పార్వతీశ్వర శాస్త్రి

మండపాక పార్వతీశ్వర శాస్త్రి
(Charcoal pencil sketch)

మండపాక పార్వతీశ్వర శాస్త్రి (జూన్ 301833 - జూన్ 301897) పేరెన్నికగన్న సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరు శతాధికాలైన కృతులను రచించారు.

వీరు విజయనగరం జిల్లా , బాడంగి మండలం లోని పాల్తేరు గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30 తేదీన జన్మించారు. ఈయన వేగినాటి వైదిక బ్రాహ్మణుడు, ఆపస్తంబ సూత్రుడు, పారాశర గోత్రుడు. ఇతని తండ్రి మండపాక కామకవి, తల్లి జోగమాంబ. ఈతని పితామహుడు మండపాక పేరయసూరి. వీరు 1875లో బొబ్బిలి ప్రభువైన శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు ఆస్థానకవిగా చేరి జీవితాంతం అచటనే ఉన్నారు. 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...