'అర్ధాంగి' చిత్రం లో ఈ పాట అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఈ పాట గుర్తుకొచ్చినప్పుడల్లా నేను వేసుకున్న ఈ బొమ్మ కూడా గుర్తుకొస్తుంది.
సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ
మొగ్గలేను ఒగ్గలేను
మొగమెత్తి చూడలేను “సిగ్గే”
పచ్చికా బయలులోన
మచ్చికగా మనముంటే
సిగ్గులేని చందమామ
చాటుగుండి చూస్తాడు “సిగ్గే”
రెప్పలార్పకుండా ని
న్నెప్పుడైనా చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని
ఫక్రుమని నవ్వుతాయి “సిగ్గే”
గుట్టుగా చెట్టుక్రింద
గుసగుసలు చెప్పుకుంటే
చెట్టుమీది పిట్టలన్ని
చెవులు నిక్కబెడతాయి “సిగ్గే”
ఎందుకో అందరికి
ఇంత ఈసుమనమంటే
ఎవ్వరూ చూడలేని
ఏడకైన ఎళదాము “సిగ్గే”
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బ్రతుకు బరువుగ మారెనేలనో - గజల్
చిత్రానికి చిన్న ప్రయత్నం.... Pic Pvr Murty babai garu 🙏 బ్రతుకు బరువుగ మారెనేలనొ సంగతేమిటి చెప్పలేను ౹౹ నిన్నలన్నీ వెతలకథలే శీర్షికేమిటి...

-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి