29, డిసెంబర్ 2016, గురువారం

మధురం - pen sketch


నేను వేసిన pen చిత్రానికి సుధారాణి గారు రాసిన కవిత.

నీకోసం వేచి చూస్తే ఎంతో మధురం 
నాకోసం నువ్వొస్తే మధురాతి మధురం 

నీకోసం తలపులన్ని ఎంతో మధురం 
నాకోసం నీ ఊసులు మధురాతి మధురం 

నీకోసం కులుకులన్ని ఎంతో మధురం 
నాకోసం అనురాగం పంచితే మధురాతి మధురం 

నీకోసం మల్లె లెదురుచూస్తే ఎంతో మధురం 
నాకోసం వలపు పల్లకిలో వస్తే మధురాతి మధురం 

నాకోసం నువ్వొస్తే ...
నీకోసం ప్రణయ రాగ ఝరినవుతా 
మురిపిస్తా...లాలిస్తా....

బ్రతుకంతా 'నీవుగా' జీవిస్తా...... (సుధారాణి)

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీ స్కెచ్ అద్భుతంగా ఉందండి. నా కవిత మీ బ్లాగ్ లో చోటు చేసుకున్నందుకు మహాదానందంగా ఉందండి. హృదయపూర్వక ధన్యవాదాలు మూర్తి గారు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...