నా చిత్రానికి శ్రీమతి Padmaja Chengalvala గారి స్పందన.
తలఁపు తపన దాడి సేయ తాపమధిక మాయనే
వలపు చింత మేలమాడ భామ మోము మెఱసెనే
చిలిపి ఊహ తోడు రాగ సిగ్గు మొగ్గ లేసెనే!
వలచిన సఖుఁడె కబురంప వాలుఁగంటి వేచెనే!
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి