11, జూన్ 2020, గురువారం

NTR జయంతి.








నేను వేసిన NTR చిత్రాలతో మిత్రులు శ్రీ కృష్ణ దువ్వూరి గారు ఓ చక్కని వీడియో చేసి NTR జయంతి నాడు facebook లో పోస్ట్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియో లింక్ క్రిందన ఇస్తున్నాను. తిలకించమని మనవి.



https://www.facebook.com/krishna.khageswari/videos/vb.1275071129310859/250247129625174/?type=2&theater

కామెంట్‌లు లేవు:

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...