5, జూన్ 2021, శనివారం

కధానిలయం కధానాయకుడు - కాళీపట్నం రామారావు
 

కాళీపట్నం రామారావు - నా pencil drawing

చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో ఓ కథాతపప్వి సాహితీ సేవకు ప్రతిరూపంగా శ్రీకాకుళం లో ఓ కథానిలయం ఏర్పడింది. కథల కాణాచి కారా మాష్టారు మానసపుత్రికగా.... ఎక్కడెక్కడో విచ్చుకున్న కథా పుష్పాలన్నింటినీ సేకరిస్తూ 'కథా నిలయం' అన్న పేరుకే సార్థకత చేకూరుస్తూ ముందుకు సాగుతోంది.

'కారా మాష్టరు' గా తెలుగు సాహ్యిత్య ప్రపంచంలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని ఏర్పర్చుకున్న కాళీపట్నం రామారావు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. వారికి నా చిత్ర నివాళి.

మరిన్ని వివరాలు వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది లింక్ లో ...బుచ్చి బాబు (రచయిత)

ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. వీరు రచించిన 'చివరకు మిగిలేది" నవలా సాహిత్యం లో...