5, ఏప్రిల్ 2024, శుక్రవారం

అబ్బూరి కమలాదేవి



అబ్బూరి కమలాదేవి - పెన్సిల్ చిత్రం 

అబ్బూరి కమలాదేవి ప్రఖ్యాత రంగస్థల నటి. ఈమె శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, దుర్యోధన వంటి పురుషపాత్రలను నటించడంద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె 1925, నవంబరు 2వ తేదీన కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో తోట వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడగలరు.


https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF




కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...