ఇతడు కృష్ణా జిల్లా, ముచ్చిలిగుంట గ్రామంలో జన్మించాడు. ఇతడు కృష్ణా పత్రికలోను, ఆంధ్రప్రభ దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని అందుకున్నాడు. ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.
సౌజన్యం : వికీపీడియా
తెలుగు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసి కొన్ని సినిమాలకు సంభాషణలు, పాటలు రచించాడు.
మాగంటి వంశీ గారు షేర్ చేసిన ఫోటో ఆధారంగా రావూరు వారి porttrait నా charcoal pencil తో చిత్రీకరించడమైనది.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవగలరు. ధన్యవాదాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి