తల్లి బిడ్డ - నా చిత్రకళ లో ఇదొక అంశం. ఇటీవల చిత్రీకరించిన ఈ బొమ్మ కి డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన కంద పద్యం :
కం.
జోజో జాబిలి కూనా
జోజో నాకలలపంట చోరుడు వచ్చున్
జోజో నడిరేయైనది
జోజో ఈజాలమేల సుకుమార సుతా!
శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన: భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి