28, ఏప్రిల్ 2023, శుక్రవారం

అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి




అబ్బూరి ఛాయాదేవి (జననం1933 - మరణం 2019) పలు పురస్కారాలు పొందిన ప్రముఖ రచయిత్రి

(Pencil sketch)
మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. (సౌజన్యం: వికీపీడియా)
(ఈ చిత్రం ఈ నెల "తెలుగుతల్లి కెనడా" పత్రికలో మూర్తిమంతమాయే శీర్షికలో ప్రచురిచబడింది. పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...