6, ఫిబ్రవరి 2016, శనివారం

ఏకవీర - జయసింహ



తన గురువుగారు కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ రచనల్లో వచ్చిన 'ఏకవీర', 'వీరపూజ' నవలలు చిత్రాలుగా రావడం, వాటిల్లో ప్రధాన పాత్రధారి తానే కావడం మహానటుడు ఎన్టీఆర్ కి దక్కిన అరుదయిన ఘనత. ఇటువంటి ఘనత బహుశా మరే నటుడుకి దక్కలేదేమో.
(Trivia: Though not acknowledged in the titles, Jayasimha’s story line was loosely based on Viswanatha Sathyanarayana’s novel, Veerapuja. Incidentally, NTR was his student at SRR & CVR Govt. College, Vijayawada where Viswanatha Sathyanarayana taught Telugu - The Hindu)

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...