21, జనవరి 2021, గురువారం

ఎన్టీఆర్ - ఏయన్నార్ - ఇద్దరూ ఇద్దరేతెలుగు చిత్రసీమను ఏలిన ఇద్దరు మహానటులు. వారి గురించి ఓ చక్కని వ్యాసం 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో, ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చదవండి. నా pencil తో ఆ మహానటుల చిత్రాలు.
 

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

మిత్రులు కృష్న దువ్వూరి గారు 'మాతృదినోత్సవం' సందర్భంగా నా చిత్రాలతో చేసిన ఓ చక్కటి వీడియో క్రింది లింక్ క్లిక్ చేసి తిలకించండి. http...