4, జులై 2023, మంగళవారం

అల్లూరి సీతారామరాజు


 విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 126 జయంతి - నా నివాళి (pencil sketch)


క్షాత్రము రూపుగైకొనిన సాహసికున్ నిను గాంచి భారత

క్షేత్రమునందు పొంగి పులకించినదోయి త్రిలింగజాతి; సు

క్షత్రియవీర !  నీ విజయ శంఖము బ్రద్ధలుసేసె శాత్రవ

శ్రోత్రములన్ భవత్పదము సోకుట మన్యము ధన్యమయ్యెరా !

పౌరుషము, పట్టుదల, దేశభక్తి, ధైర్య

సాహసమ్ము లనన్యాదృశములు గాగ

తెలుగుగుండెలు వెలిగించితివి, స్వతంత్ర

యజ్ఞమున నిండు బ్రతుకు 'స్వాహా' యొనర్చి !


('కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి)

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...