19, జులై 2023, బుధవారం

వేదాంతం రాఘవయ్య - కూచిపూడి నృత్య కళాకారుడు, సినీ దర్శకుడు

నా charcoal pencil చిత్రం.

వేదాంతం రాఘవయ్య మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు విజయవంతమైన తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం కూడా వహించిన ఘనుడు.  అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

తెలుగు చలనచిత్రసీమలో చరిత్ర సృష్టించిన ఓ సాంఘిక చిత్రం దేవదాసు. నాట్యరంగానికి సంబంధించిన ఓ కళాకారుడు దేవదాసు వంటి విషాద చిత్రానికి దర్శకత్వం వహించడం, అసంఖ్యాక మన్ననలు పొందండం ఓ అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు..ఇది వేదాంతం వారి దర్శకత్వ ప్రతిభకు తార్కాణం. దేవదాసు నిర్మించిన వినోదా సంస్థ వారు వేదాంతం వారి ప్రతిభను ఎలా అంచనావేశారో అన్నది నా దృష్టిలో ఓ పెద్ద వింత.

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...