14, జులై 2023, శుక్రవారం

Maharajkumar of Vizianagar (Vijji) - Cricketer



Charcoal pencil sketch of Maharajkumar of Vizianagaram, Cricketer







విజయానంద గజపతి, విజయనగరం పాలకుడైన పూసపాటి విజయరామ గజపతిరాజు రెండవ కుమారుడు. ఈయన 1905డిసెంబర్ 28న జన్మించాడు. ఈయన మహారాజకుమార్ అన్న రాచరిక పట్టం పొందాడు. 1922లో తండ్రి మరణం తర్వాత కుటుంబం బెనారస్ ఎస్టేటును వారసత్వంగా పొంది, 1923 ఫిబ్రవరీలో కాశీపూర్ జమిందారు రాజా ఉదయరాజ్ సింగ్ యొక్క పెద్దకూతురు భగీరథీ దేవిని వివాహమాడాడు.[1] ఈయన విద్యాభ్యాసం అజ్మీరులోని ప్రిన్సెస్ కళాశాల, హెయిల్స్‌బరీ, ఇంగ్లాండులోని ఇంపీరియర్ సర్వీసు కాలేజీలలో సాగింది. టెన్నీస్, క్రికెట్ క్రీడలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన విజ్జీ చేయితిరిగిన వేటగాడు కూడా. ఈయన 383 సింహాలను వేటాడాడని ప్రతీతి. అయితే ఈయన 1965డిసెంబరు 2న కాన్పూరు సమీపంలో ఒక చెరుకు తోటలో ఏనుగుపై ఎక్కి వేటాడుతుండగా, గాయపడిన సివంగి లంఘించగా, ఏనుగు పైనుండి జారిపడిన ప్రమాదంలో కిడ్నీ దెబ్బతిని మరణించాడు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో



కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...