1, జులై 2023, శనివారం

కె. రామలక్ష్మి - ప్రముఖ రచయిత్రి - pencil sketch

ప్రముఖ రచయిత్రి కీ. శే.   కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత, కవి 'ఆరుద్ర' సతీమణి. (my pencil sketch.)

1951 నుండీ రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు. (courtesy : వికీపీడియా)

మరిన్ని వివరాలు 'ప్రజాశక్తి' దినపత్రికలో వచ్చిన వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.


https://prajasakti.com/Multi-talented-writer-K.Ramalakshmi
 

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...