17, జులై 2023, సోమవారం

Gudavalli Ramabrahmam - గూడవల్లి రామబ్రహ్మం - charcoal pencil sketch

 

 

గూడవల్లి రామబ్రహ్మం - My charcoal pencil sketch.

ఈ మహనీయుని గురించి టూకీగా ః

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు. హేతువాది .

కామెంట్‌లు లేవు:

ఫిల్టర్ కాఫీ

  Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch. దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించ...