6, జనవరి 2021, బుధవారం

పారుపల్లి సత్యనారాయణ


శ్రీ పారుపల్లి సత్యన్నారాయణ గారు – పెన్సిల్  Sketch. సత్యన్నారాయణ గారి దగ్గర విశాఖలో రెండు సంవత్సరాలు అన్నమయ్య కీర్తనలు అభ్యసించాను. వారి బృందంతో కలసి తిరుమల కొండపై, ఒంగోలు లో వకుళమాత దేవాలయంలో అన్నమయ్య కీర్తనలు పాడే అదృష్టం కలిగింది.


వీరు మంచి గాయకులు, అంతకు మించి మంచి గురువుగారు. వారిది సంగీత కుటుంబం. వారి తాతగారు ప్రఖ్యాత సంగీత కళాకారులు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారు. వారి పినతండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రంగనాద్ గారు. .శ్రీ సత్యన్నారాయణ పాడిన కీర్తనలు కొన్ని youtube లో లభ్యం. youtube search లో Parupalli Satyanarayana అని టైప్ చేసి వారి కీర్తనలు వినవచ్చును.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

లోగడ విన్నాను కానీ బాగా పాడుతారు.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...