చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదాలతో...🙏
#కందము#
మరుమల్లెలు జడను దురిమి
తరుణీమణి తనదు హృదిని తలచుచు మగనిన్...
బరువుగ కన్నులు వ్రాలగ
శిరసును కాస్తంత వంచి సిగ్గును జెందెన్!
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి