15, మార్చి 2021, సోమవారం

వంకాయల సత్యనారయణ మూర్తి - Vankayala Satyanarayana, Actor



వంకాయల సత్యనారయణ మూర్తి (December 28,1940 - March 12, 2018) (My pencil portrait of Vankayala Satyanarayana Murthy

వంకాయల సత్యనారాయణ డిసెంబర్ 28, 1940లొ విశాఖపట్నంలో జన్మించారు. నటన మీద ఆసక్తితో సినిమా రంగం వైపు వచ్చిన ఆయన అనేక చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వంకాయల సత్యనారాయణ కెరీర్లో దాదాపు 180పైగా సినిమాలు, పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.
సినిమాల్లోకి రాక ముందు ఆయన చదువు, స్పోర్ట్స్‌లో మంచి ప్రతిభ కనబరిచేవారు. బికాంలో గోల్డ్ మెడల్ అందున్నారు. 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు. చదువు, ఆటల్లో ఆయన ప్రతిభకు హిందుస్థాన్ షిప్‌యార్డులో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం కన్నా నటనారంగమే ముఖ్యమని భావించి సత్యనారాయణ సినిమాల వైపు అడుగులు వేశారు.
'నీడలేని ఆడది' సినిమా ద్వారా వంకాయల సత్యనారాయణ తన సినిమా కెరీర్ ప్రారంభించారు. సూత్రదారులు, సీతా మహాలక్ష్మి, దొంగకోళ్లు, ఊరికి ఇచ్చిన మాట, విజేత, శ్రీనివాస కళ్యాణ్ లాంటి
పలు చిత్రాలు వంకాయల సత్యనారాయణకు మంచి పేరు తెచ్చాయి.

Vankayala Satyanaraya

The actor was very active in Vizag theater circles and was in fact expected to stage a play on March 17 and 23 in Kakinada. Many remember him fondly for his mesmerizing voice and expressions. He began his film journey with the film 'Needaleni Aadadhi' and became famous especially after his role as a station master in 'Seethamaalaxmi'. Other notable films of the veteran actor include ‘Sagara Sangamam’, ‘Suthradarulu,’ ‘Srinivasa Kalyanam,’ ‘Subhalekha’ among many others.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...