8, మార్చి 2021, సోమవారం

రాధాకుమారి - నటి


 నటి 'రాధాకుమారి' (Pencil drawing)


నాటకరంగ, చలనచిత్ర రంగ నటీమణి రాధాకుమారి. (1931-8th March, 2012)
ఈమె ప్రముఖ రచయిత, సినీ నటుడు రావి కొండలరావు గారి సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.

మహళా సాధికారికకు ప్రతీక. నటిగా సుసంపన్నమైన సిని జీవితంతో మహిళాశిరోమణిగా వెలుగొందిన రాధాకుమారిగారు ధన్యజీవి !

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...