11, మార్చి 2016, శుక్రవారం

"ప్రభ - ప్రణయ" - కవిత


తెలిసి తెలియని వయసు లో చిగురించిన ప్రేమ...
మనసులోని మాట తెలపాలన్న ఆరాటం లో నీ దరిచేరాను.....
పరువంలోని వలపు వయ్యారాన్ని నీకై దాచివుంచాను అని చెప్పాలని పరుగులెట్టాను
.కాని అందుకోలేకపోయనురా నిన్ను..
.అలా వంటరిదాన్నై వెనుతిరిగి వచ్చేసాను.
ఇదే జీవితం అనుకున్న..
ఐన నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధించేవి..

కౌగిలిలోని గిలిగింతలు...గిల్లి కజ్జాలు ఆడాలనుకున్న..
ఒడిలో చేర్చి లాలించాలనుకున్న..
తాపం తో తడిసిపోయనే కాని నిన్ను చేరలేకపోయాను...
అనుకోని క్షణం లో కలిసిన నీ చూపులు నా కళ్ళలోని కనుపాపల్లో దాచేసాను..
.ఇక ఎవరికీ తెలియని నివ్వలేదు నీ మీద ఇంత ప్రేమ వుందని...
ఒకప్పుడే ధైర్యం చేసి చెప్పవలసింది....తప్పు చేశాను .
చెప్పిన క్షణం నన్ను వదిలేవాడివా?
అప్పుడు ఎమై ఉండేదో తెలుసా నీకు...
ప్రణయ రాగంలో గుస ఉసలు ఆడేవాళ్ళము..
నువ్వు...నేను..ఏకమై మనం అయ్యేవాళ్ళము...
ప్రభ ..ప్రణయ...
ఒహ్హ్హ్...ఎంత అందమైన పేర్లు కదా మనవి...
ఈ అక్షరాలూ నీకే అంకితం ప్రియా...

(Poem courtesy : Smt. Shanti Nibha, Sketch by me)

6 కామెంట్‌లు:

shanti nibha చెప్పారు...

wowwwww..amazing sir...kavitaki taggattu sketch vundi...you are great sir...:)

Ponnada Murty చెప్పారు...

Thanks Shanti Nibha.

sayyad ameer khan చెప్పారు...

Beautiful sketches.MEE KAVITHWAM SUPER MA'AM

sayyad ameer khan చెప్పారు...

Beautiful sketches.MEE KAVITHWAM SUPER MA'AM

Mohanrao Ponnada చెప్పారు...

రచన కు తగ్గట్టుగా వుంది, మీ రెఖా ఛిత్రం

Zilebi చెప్పారు...



మొగమున మొగముగ మొగదల
గగనపు గరిమల సరళము కలువల మదినిన్
భగభగ సరసపు తనువున
సొగసుల భుజముల సరసన సొబగున గనగన్

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...