5, మార్చి 2016, శనివారం

ఈలపాటి రఘురామయ్య - నివాళి


అద్భుత రంగస్థల నటుడు ఈలపాట రఘురామయ్య జయంతి నేడు. 'Nightingale of the Stage' అని రవీంద్రనాథ్ టాగూర్ వంటి గొప్ప వ్యక్తుల చేత ప్రశంసలు పొందిన ఆ మహానటునికి నా నివాళి. వీరు నటించిన చలన చిత్రాలు.
Prithvi Putra (1933)
Bhakta Kuchela (1935)
Lanka Dahanam (1936)
Rukmini Kalyanam (1937)
Pasupathastram (1939)
Apavadu (1941)
Talliprema (1941)
Madalasa (1948)
Maya Rambha (1950)
Mayapilla (1951)
Prapancham (1953)
Sati Sakkubai (1954) .... Lord Krishna
Shri Krishna Tulabharam (1955/I) .... Sri Krishna
Chintamani (1956)
Shri Krishna Maya (1958)
Sri Krishna Rayabaram (1960)
Nagarjuna (1961/I)
Usha Parinayam (1961) ... Lord Krishna
Dakshayagnam (1962/I) .... Narada
Valmiki (1963/I)
Mohini Bhasmasura (1966)
Sri Sri Sri Maryada Ramanna (1967)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈలపా "ట" బదులు ఈలపా "టి" అని పడినట్లుంది మూర్తి గారూ?
రఘురామయ్య గారు ఓ గొప్ప కళాకారుడు.

అజ్ఞాత చెప్పారు...

అవును సార్. పెన్సిల్ బొమ్మ వేయలేదేమి.

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...