28, మార్చి 2016, సోమవారం

బాహుబలి - కంచె - జాతీయ పురస్కారాలు





2015 సం.కు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయిన చిత్రం 'బాహుబలి'.
అదే రీతిలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపిక అయ్యింది. ఈ రెండు చిత్రాలు చూసే భాగ్యం నాకు కలిగింది. ఇది తెలుగు ప్రజల విజయం. ఈ చిత్రాలు నిర్మించిన నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక అభినందనలు.

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

త్రీ చీర్స్ టు రాజమౌళి అండ్ టీం :)

బాహుబలి రాజమౌళిది
ఆహా ! యనుచును జిలేబి ఆదరణ గొనెన్
ఓహో !జాతీయ యవా
ర్డా! హోరులు జేసెనుగద! రాదగినదియే !

చీర్స్
జిలేబి

అజ్ఞాత చెప్పారు...

అవార్డులు ఆనందమే కానీ జిలేబీ పద్యం దరిద్రంగా ఉంది.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

కంద పద్యమునకు ఘనులు జిలేబియే ,
ఓహొ! రాజమౌళి బాహుబలియె ,
పొగడ పెన్సిలు కళ పొన్నాడ మూర్తియే ,
నిన్ను నన్ను బొగడ నేర్పులేవి ?

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...