16, మే 2021, ఆదివారం

ముబారక్ బేగమ్ - కభీ తన్హాయియోమేఁ హమారీ యాద్ ఆయేగీ

ముబారక్ బేగమ్ - అద్భుత playback గాయని (my pencil drawing)

ఈమె పాడిన 'కభీ తన్హాయియోంమే హమరీ యాద్ ఆయేగీ' పాట ఓ సూపర్ హిట్. ఈ పాటను మిత్రురాలు, ప్రముఖ గాయకుడు కీ.శే. KBK మోహన్ రాజు గారి కుమార్తె నా చిత్రం background తో చాలా చక్కగా పాడారు. ఆమె పాడిన పాట, తదితర వివరాలతో ఉన్న facebook link క్రిందన ఇస్తున్నాను.  వీక్షించమని మనవి. ధన్యవాదాలు.





 

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...