6, ఏప్రిల్ 2016, బుధవారం

మహానటి సుచిత్ర సేన్ - పెన్సిల్ చిత్రం

ఈ రోజు మహానటి Greta Garbo గా ప్రసిధ్ధి చెందిన సుచిత్రా సేన్ జయంతి. ఈమె అత్యంత ఆదరణ పొందిన బెంగాలి నటి. ఈమె దేవదాస్, మమత, బొంబయి కా బాబు, ఆంధీ వంటి హిట్ హిందీ సినిమాలలో కూడా నటించింది. ఈమె బెంగాలీ లో నటించిన అరవై సినిమాలలో ముప్ఫెయి సినిమాలలో ఉత్తమ్ కుమార్ తోనే నటించింది అంటే ఆ నట జోడీ కి ఎంత ప్రజాదరణ ఉందో మనం ఊహించుకోవచ్చు. తెలుగు చలనచిత్ర సీమ legendary దర్శకులు బీ.ఎన్.రెడ్డి అన్నారట  ..." తూర్పున సుచిత్రా సేన్, ఉత్తరాదిన మీనాకుమారి, దక్షిణాదిన సావిత్రి తిరుగులేని నటీమణులు".
"మీ అమ్మ గారికి నా చిత్రంలో నటించాలని ఉంటే నా దగ్గర ఓ బ్లాంక్ చెక్ సిద్ధంగా ఉంటుందని చెప్పు' అన్నారట దగ్గుబాటి రామానాయుడు గారు సుచిత్రా సెన్ కుమార్తె మున్మున్ సేన్ తో. అదండీ ఆవిడ నటనా ప్రతిభ.
ఆ మహానటి కి నివాళులు అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం.

వికీపీడియా వారు ఆమె గురించి ఇంకా ఏమంటున్నారో చదవండిః
Suchitra Sen refused Satyajit Ray's offer due to a scheduling problem. As a result, Ray never made the film Devi Chaudhurani based on the novel written by Rishi Bankim Chandra Chattopadhya. She also refused Raj Kapoor's offer for a film under the RK banner.
Sen continued to act after her husband's death in 1970, but called it a day when Pronoy Pasha flopped, and retired from the screen in 1978 after a career of over 25 years to a life of quiet seclusion. She was to do a film project Nati Binodini, also starring Rajesh Khanna, but the film was shelved mid-way after shooting when she decided to quit acting.
She assiduously avoided the public gaze after her retirement and devoted her time to the Ramakrishna Mission. Suchitra Sen was a contender for the Dadasaheb Phalke Award in 2005, provided she was ready to accept it in person. Her refusal to go to New Delhi and personally accept it from the President of India deprived her of the award.
(Source : Wikipedia)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



ఉత్తమ కుమారు సరసన
చిత్తము దోయన్ జిలేబి చిత్రము జేసెన్
విత్తము వలదని సేవా
సత్తరము చనియె సుచిత్ర! సాధ్వీ రమణీ !

సావేజిత
జిలేబి

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...