6, ఏప్రిల్ 2016, బుధవారం

మధురగాయని పి. సుశీల - మార్గదర్శి.


తెలుగువారికి పరిచయం అవసరంలేని మధురగాయని పి.సుశీల. పన్నెండు భాషల్లో 17,695 పాటలు పాడి అరుదయిన రికార్డు సృష్టించి Guinnes Book of World Records లో తనకొక స్థానం సంపాదించుకున్నారు. ఇది తెలుగువారి విజయంగా నేను భావిస్తున్నాను. ఆ మహా గాయనికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా ETV వారు తమ మార్గదర్శి కార్యక్రమం లో ఆమె గురించి ప్రసారం చేసారు. youtube లో చూడగలరు.

కామెంట్‌లు లేవు:

ఫిల్టర్ కాఫీ

  Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch. దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించ...