11, ఏప్రిల్ 2016, సోమవారం

హరికధా పితామహుడు - కీ. శే. ఆదిభట్ల నారాయణ దాసు గారు - అరుదయిన చిత్రాలు

హరికధా పితామహులు కీ. శే. ఆదిభట్ల నారాయణ దాసు గారి అరుదయిన ఫోటో, వర్ణ చిత్రం facebook లో అందించిన శ్రీ వీర నరసింహరాజు గారికి ధన్యవాదాలు.
 నారాయణ దాసు గారు హరికథ చెబితే విన్నవారు ఇపుడు ఉన్నారో లేదో తెలియదు గానీ .. వారి కీర్తి నిజమైన తెలుగు భాషా , కళా ప్రేమికులు ఉన్నంతవరకు అజరామరం.

కామెంట్‌లు లేవు:

ఫిల్టర్ కాఫీ

  Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch. దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించ...