11, ఏప్రిల్ 2016, సోమవారం

తెలుగు నాటకం - 'పలుకే బంగారమాయె'


శ్రీ దాడి వీరభద్రరావు గారి గురించి రాజకీయ నాయకుడిగానే నాకు తెలుసు. కాని వారు తెలుగు నాటక రంగానికి ఇతోధిక సేవ చేశారన్న సంగతి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ఈ వ్యాసం చదివే వరకూ తెలియదు. ఈ 'పలుకే బంగారమాయె' గురించి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి. మంచి వ్యాసం అందించిన వ్యాసకర్త శ్రీ  బి. వి. అప్పారావు గారికి ధన్యవాదాలు.

http://epaper.andhrajyothy.com/c/9607700

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...